అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం( Amalapuram)లో రఘురామరాజుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన RRR అభిమానులు.క్షత్రియ కళ్యాణ మండపం వద్ద కొవ్వొత్తులతో నిరసన.
ప్రజల గొంతుకలా మారి, ప్రాణాలొడ్డి అధికారపక్షంపై పోరాటం చేసిన రఘురామకు టికెట్ ఇవ్వాలి అంటూ ఆందోళన.ఐదు సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి రఘురామకృష్ణ రాజు( Raghu Rama Krishna Raju )కూటమి అభ్యర్థిగా తక్షణం నర్సాపురం( Narsapuram) ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్.
జిల్లా RRR అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన అభిమానులు.