విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.మాజీ మంత్రి వెలంపల్లి ఇచ్చిన జీఓను అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు.
మంత్రి కారు అడ్డు నిలిచిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు.
దేవాలయాల్లో పని చేస్తున్న క్షురకుల కు మినిమం స్కేల్ ఇస్తూ సిద్దం చేసిన జీఒ ను అమలు చేయాలి.10,000 ఫిక్స్డ్ సాలరీ మాకు వద్దు అంటూ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం ముందు బైఠాయించిన నాయి బ్రాహ్మణ సంఘాలు.







