విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది..: ఎంపీ జీవీఎల్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు.

అలాగే విశాఖకు రూ.300 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్రం మంజూరు చేసిందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్న జీవీఎల్ ఈనెల 22 నుంచి విశాఖ - బెనారెస్ ఎక్స్ ప్రెస్ రైల్ సర్వీస్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.

మరోవైపు తెలంగాణలో కూడా జనసేనతో తమ పొత్తు విస్తరించిందని తెలిపారు.తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్నామ్నాయం బీజేపీనేనని వెల్లడించారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు