మెగా డాటర్ శ్రీజను కూడా వదలని ప్రీతమ్ జుకల్కర్.. ఏకంగా ఐ లవ్ యూ చెప్పేసాడుగా?

ఎప్పుడైతే సమంత విడాకుల గురించి టాపిక్ వచ్చిందో అప్పటి నుండే ప్రీతమ్ జుకల్కర్ పేరు కూడా హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ సమంతతో పాటు ఇతర హీరోయిన్ లకు ఫ్యాషన్ డిజైనర్.

సమంత, రాశిఖన్నా, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఈయన డిజైన్లను బాగా ఫాలో అవుతారు.అయితే ఇతడు సమంతతో బాగా క్లోజ్ గా ఉంటాడు.

గతంలో సమంత విడాకుల సమయంలో ఇతని పేరు బాగా బయటికి వచ్చింది.సమంతతో క్లోజ్ గా ఉంటాడు అని వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని వైరల్ అయింది.

ఇక అప్పటినుంచి అతడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు.అప్పటినుండి ఈయనకు సంబంధించిన ఏ విషయం వచ్చినా కూడా బాగా వైరల్ అవుతుంది.

Advertisement

అయితే తాజాగా ఇతడు మెగా డాటర్ శ్రీజ ను కూడా వదలలేదు.ఇక ఆమెకు కూడా ఐ లవ్ యూ చెప్పేసాడు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

చిరంజీవి చిన్న కూతురు, హీరో కళ్యాణ్ దేవ్ భార్య కొణిదెల శ్రీజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి కూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీజ పలు మెగా ఈవెంట్ లలో పాల్గొని మంచి ర్యాపో పెంచుకుంది.ఇక గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఈమె ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో తెలిసిందే.

అది కూడా తన పెళ్లి విషయంలో ఈమె హాట్ టాపిక్ గా నిలిచింది.గతంలో ఈమె ఒక వ్యక్తిని ప్రేమించగా ఇంట్లో వారికి చెప్పకుండా అతనితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ సమయంలో మాత్రం చిరంజీవి పరువును గంగలో కలిపింది శ్రీజ. చిరంజీవి కూడా చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండిపోయాడు.అంతేకాకుండా తనను దగ్గరికి కూడా తీసుకున్నాడు.

Advertisement

శ్రీజకు కూతురు పుట్టగా ఆ తర్వాత కొంతకాలానికి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది శ్రీజ.

ఇక ఒంటరిగా గడుపుతున్న శ్రీజకు కళ్యాణ్ దేవ్ తో రెండవ పెళ్లి చేశాడు చిరంజీవి.కళ్యాణ్ దేవ్ ను  కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు.కళ్యాణ్ దేవ్ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేక పోతున్నాడు.

ఇక వీరికి ఓ కూతురు పుట్టగా.శ్రీజ మొదటి భర్త బిడ్డను కళ్యాణ్ దేవ్ కూడా బాగా చూసుకుంటాడు.

అయితే గత కొన్ని రోజుల నుండి శ్రీజ కు, కళ్యాణ్ దేవ్ కి మధ్య గొడవలు ఉన్నాయని కానీ అవి బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు అని తెలిసింది.ఇక ఇదంతా పక్కన పెడితే.

శ్రీజ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా రూపంలో నెటిజన్లకు పంచుకుంటుంది.

తన కూతుర్ల ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తుంది.తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో పంచుకుంది.

ఇక ఆ వీడియోలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని విషయాలు పంచుకుంది.ఈ వీడియో చూసిన ప్రీతమ్ ఐ లవ్ యు అంటూ లవ్ సింబల్ తో స్పందించాడు.

దీంతో వీరి మధ్య ఏం నడుస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.

తాజా వార్తలు