పాల్ రావాలి పాలన మారాలి యాత్ర కోసం ఏపీకి బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

పాల్ రావాలి పాలన మారాలి యాత్ర కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రేపు విశాఖ నుంచి టూరు ప్రారంభించునున్న కే ఏ పాల్హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దారి మధ్యలో తన అనుచరులతో కలిసి భోజనానికి వచ్చిన ప్రజాశాంతి పార్టీ నేతను ఆత్మీయంగా పలకరించి ఆహ్వాంచిన అభిమానులు.

సరదాగా కాసేపు వారితో మాట్లాడిన పాల్.

వారి ప్రాంతంలో ఏ సమస్య ఉన్న తనకి ఫోన్ చేయొచ్చు అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి భరోసా ఇచ్చిన ప్రజాశాంతి నేత.

Prajashanti Party President KA Paul Left For AP , Prajashanti Party ,KA Paul, A
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు