Pithapuram Constituency : పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్..!!

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ ( YCP ) సరికొత్త వ్యూహాలు రచిస్తుంది.

 Political Heat In Pitapuram Constituency-TeluguStop.com

కాపు సామాజిక వర్గ బాధ్యతలను ఇప్పటికే ముద్రగడ పద్మనాభంకు వైసీపీ అధిష్టానం అప్పగించిందని తెలుస్తోంది.అలాగే మూడు మండలాల ఇంఛార్జ్ బాధ్యతలను రాష్ట్ర నాయకులకు అప్పగించిందని సమాచారం.

ఈ క్రమంలోనే పిఠాపురం మండల ఇంఛార్జ్ గా ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి( Coordinator Mithun Reddy ), యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజా ( Daissetty Raja )మరియు గొల్లప్రోలు మండల బాధ్యతలను మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు పార్టీ హైకమాండ్ అప్పగించింది.దాంతోపాటు ఆర్థిక పరమైన అంశాలకు ప్రత్యేక ఇంఛార్జ్ గా ద్వారంపూడి చంద్రశేఖర్ ను నియమించింది.పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించడమే ధ్యేయంగా ఇంఛార్జ్ లు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు పవన్ తరపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube