కృష్ణా జిల్లా: బేగంపేట ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ను నిలుపుదల చేసిన పోలీసులు.పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న నాదెండ్ల మనోహర్.
ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్.రాష్ట్రంలో అల్లరులు సృష్టిస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీ.
చంద్రబాబు నాయుడు అరెస్టును సంఘీభావనకు వస్తున్న పవన్ ను అడ్డుకోవడం దారుణం.కక్ష సాధింపుతో అరాచక పాలన.
ఒక్క ఛాన్స్ అని వచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.ఆర్టీసీ బస్సులు మొత్తం నిలుపుదల చేశారు.పవన్ కళ్యాణ్ విమానం ఆపేసారంటే ఎంత దుర్మార్గం.ఈ దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి.
ఎయిర్ పోర్ట్ కి వస్తుంటే దారి మొత్తం పోలీసులు తప్ప ఎవరూ కనిపించడం లేదు.







