విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు, ఎంపీ విజయసాయిరెడ్డి.ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్.11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి పర్యటన ఖరారైంది అధికారికంగా, రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది.ఈ కార్యక్రమం పార్టీలకు సంబంధించింది కాదు.
ప్రభుత్వ కార్యక్రమం.మినీ టు మినిట్ కార్యక్రమం రావాల్సి ఉంది.
హెచ్ పి సి ఎల్ విస్తరణ ఉంది.రైల్వే జోన్,సంబంధించి తెలియాల్సి ఉంది .
మల్లికార్జున్ విశాఖ జిల్లా కలెక్టర్ కామెంట్స్.విశాఖలో ప్రధానమంత్రి పర్యటన ఖరారైంది.ఈనెల 11, తేదీన ప్రధానమంత్రి వచ్చి, ఇక్కడ బస చేసి 12వ తేదీన సభలో పాల్గొంటారు.10, 475.కోట్ల రూపాయల విలువైన, పనులకు శంకుస్థాపన చేస్తారు.మొత్తం ఏడు కార్యక్రమాలకు చెందినటువంటి, షెడ్యూల్ ఖరారైంది రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, ఉత్తరాంధ్రలో పలు కేంద్ర ప్రభుత్వ రోడ్లకు, gail పైప్ లైన్ శంకుస్థాపనలు ఉంటాయి.
మైదానంలో సుమారుగా 65 వేల నుంచి లక్ష మంది జన సమీకరణకు ఏర్పాట్లు
.