విప‌రీతంగా ట్రెండ్ అవుతున్న పెంపుడు కుక్క‌ల ఫొటో.. చూస్తే ఎమోష‌న్ అవుతారంతే

ఒక్క ఫొటో ఎన్నో భావాల‌ను క‌లిగిస్తుంది.కొన్ని ఫొటోలు చూస్తుంటే అలాగే చూడాల‌ని పిస్తుంది.

మ‌రి కొన్ని హృదయాల‌ను హ‌త్తుకునేలాగా ఉంటాయి.మ‌రి కొన్నేమే మధుర స్మృతుల్లాగా మిగిలిపోతాయి.

ఇక ఇలాంటి ఫొటోలు అయితే సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతూనే ఉంటాయి.ఇక జంతువుల‌కు సంబంధించిన ఫొటోలు అయితే ఈజీగానే ట్రెండ్ అవుతాయి.

ఇక ఏ పెంపుడు జంతువుల ఫొటోలో అయితే చెప్పాల్సిన ప‌నేలేదు.ఇట్టే వైర‌ల్ అయిపోతుంటాయి.

Advertisement

ఎందుకంటే మిగ‌తా జంతువుల కంటే కూడా పెంపుడు జంతువులు చాలా స్పెష‌ల్‌.ఎందుకంటే మిగ‌తా జంతువుల కంటే కూడా ఈ పెంపుడు జంతువులకు ఎమోష‌న్‌ను క్యారీ చేయ‌డం బాగా తెలుసు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పెంపుడు జంతువులకు సంబంధించిన ఫొటో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూ ఉంది.ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫొటో ట్రెండ్ అవుతోంది.

చాలా త‌క్కువ టైమ్‌లోనే అత్య‌ధిక మంది దీన్ని షేర్ చేస్తున్నారు.నిజం చెప్పాలంటే ఈ రెండు కుక్కల ఈ ఫోటో లక్షలాది మందిని ఎమోష‌న్‌కు గురి చేసింద‌నే చెప్పాలి.

హెన్నీ అనే వ్య‌క్తి ఎప్ప‌టి లాగే తన పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్‌కు బ‌య‌లు దేరాడు.కాగా అదే టైమ్ లో వీరికి ఎదురుగా వచ్చిన మరో పెంపుడు కుక్కను చూసి హెన్రీకి చెందిన కుక్క వెంట‌నే ఆ రెండో కు్క‌ను గట్టిగా పట్టుకుంది.ఇక ఆ రెండో కుక్క కూడా ఏదో కుటుంబ స‌భ్యుల్లాగా కౌగిలించేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక ఈ సీన్‌ను వెంటనే హెన్రీ ఫోటో తీసి తన ట్విట్టర్‌లో ఖాతాలో షేర్ చేయ‌గా విప‌రీతంగా కామెంట్లు వ‌స్తున్నాయి.చాలా త‌క్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్న హెన్రీ అకౌంట్లో ఇప్పుడు లక్షలాది లైకులు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు