డీఏవీ స్కూల్ ఘటన కేసులో నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్

డీఏవీ స్కూల్ ఘటన కేసులో నిందితులను కస్టడీ కోరుతూ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

నిందితులను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు.

ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, ప్రిన్సిపాల్ మాధవిని ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.కస్టడీ పిటిషన్ ను నాంపల్లి న్యాయస్థానం వచ్చే సోమవారం విచారించనుంది.

అయితే నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు