ఏపీ హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల సంఘం పిటిషన్

ఏపీలోని ప్రైవేట్ కాలేజీల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఉన్నత విద్య రెగ్యులేషన్ యాక్ట్ 19/2019ను కాలేజీల సంఘం న్యాయస్థానంలో సవాల్ చేసింది.

చట్టానికి ఎలాంటి రాజ్యాంగ బద్ధత ఉందో తెలపాలని, ప్రాసెసింగ్ ఫీజుకు చట్టబద్ధత లేదంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ మేరకు రెగ్యులేటరీ కమిషన్ కౌంటర్ దాఖలు చేసింది.

అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు