ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ సిఎం జగన్ ను, వైసిపిని గెలిపిస్తారు..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు జిల్లా ప్రజల అండ ఉన్నంత వరకు నా పని అయిపోదుప్రజా కంటకుడైన చంద్రబాబు కు జిల్లా ప్రజలు ఏనాడో బుద్ధి చెప్పారు వందమగాధులను చూసి చంద్రబాబు నాయుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారుచంద్రబాబు నాయుడు కార్యకర్తలు, తన మనుషుల కోసం పనిచేసే వ్యక్తిసిఎం జగన్, మంత్రులు ప్రజల కోసం పనిచేస్తున్నాంచంద్రబాబు సిఎం గా రెండుసార్లు చేసినా జిల్లా ప్రజలు టిడిపికి మెజారిటీ సీట్లు కట్టబెట్టలేదు

 People Will Win Cm Jagan And Ycp In Next Elections Too..peddireddy Ramachandra R-TeluguStop.com

పండగ పూట కుటుంబంతో గడపకుండా నా మీద, సిఎం జగన్ మీద పడి చంద్రబాబు ఏడ్చారుఇస్టానుసారం మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే పోలీస్ లు అరెస్ట్ చేయారా?ప్రజలను రెచ్చ గొట్టి పబ్బం గడుపుకోవాలని చంద్ర బాబు చూస్తున్నారుప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ సిఎం జగన్ ను, వైసిపిని గెలిపిస్తారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube