ప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ సిఎం జగన్ ను, వైసిపిని గెలిపిస్తారు..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు జిల్లా ప్రజల అండ ఉన్నంత వరకు నా పని అయిపోదుప్రజా కంటకుడైన చంద్రబాబు కు జిల్లా ప్రజలు ఏనాడో బుద్ధి చెప్పారు వందమగాధులను చూసి చంద్రబాబు నాయుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారుచంద్రబాబు నాయుడు కార్యకర్తలు, తన మనుషుల కోసం పనిచేసే వ్యక్తిసిఎం జగన్, మంత్రులు ప్రజల కోసం పనిచేస్తున్నాంచంద్రబాబు సిఎం గా రెండుసార్లు చేసినా జిల్లా ప్రజలు టిడిపికి మెజారిటీ సీట్లు కట్టబెట్టలేదు పండగ పూట కుటుంబంతో గడపకుండా నా మీద, సిఎం జగన్ మీద పడి చంద్రబాబు ఏడ్చారుఇస్టానుసారం మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే పోలీస్ లు అరెస్ట్ చేయారా?ప్రజలను రెచ్చ గొట్టి పబ్బం గడుపుకోవాలని చంద్ర బాబు చూస్తున్నారుప్రజలు వచ్చే ఎన్నికల్లోనూ సిఎం జగన్ ను, వైసిపిని గెలిపిస్తారు.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?