పెన్షన్లను( Pensions ) అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.ఇప్పటివరకు వాలంటీర్లే పెన్షన్లను పంపిణీ చేశారని పేర్కొన్నారు.
అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.
మూడు నెలలపాటు లబ్ధిదారులకు పెన్షన్ కష్టాలు తప్పవని చెప్పారు.
ఈ అంశంపై ఎన్నికల కమిషన్( Election Commission ) పున: సమీక్ష చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.