MLA Golla Baburao : పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి మరోసారి నిరసన సెగ

నక్కపల్లి మండలం తీనార్లలో నిలదీసిన గ్రామస్తులు.ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు.

హెటెరో పైఫ్ లైన్ సమస్యపై ఏడాది నుంచి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు.మూడున్నరేళ్లలో గ్రామంలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆగ్రహం.

భారీగా మోహరించిన పోలీసులు.గడపగడపకు కార్యక్రమంలో మద్యలో వెనుతిరిగిన ఎమ్మెల్యే గొల్లబాబురావు.

నిన్న నక్కపల్లి మండలం దొండవాకలో ఎమ్మెల్యేను అడ్డుకున్న యువకులు.

Advertisement
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తాజా వార్తలు