మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ … ఇద్దరు ఇద్దరే.బాక్సాఫీస్ కొదమ సింహాలు.నెం.1 స్థానానికి పోటిదారులు.వీరిద్దరి మధ్యే కాదు, వీరి అభిమానుల నడుమ కుడా నువ్వా నేనా అనే పోటి ఉంటుంది.
గత వారం విడుదలైన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకి తెలిసిందే.
అత్తారింటికి దారేది రికార్డ్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ బాహుబలి తర్వాత రెండో అతిపెద్ద హిట్ గా నిలిచేందుకు పరుగులు తీస్తోంది.అయితే దీనివల్ల పవన్ అభిమానులు కాస్త డీలాపడిపోయారు …
మళ్ళి అభిమానుల్లో జోష్ నింపి శ్రీమంతుడు వేడి తగ్గించే పనిలో పడ్డాడు పవర్ స్టార్.
రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “సర్దార్” 1st look ని విడుదల చేయనున్నాడు.సర్ధార్ మంత్రం సూపర్ స్టార్ పై ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి మరి.







