సాయి ధరమ్ తేజ్ సినిమా కి అండగా పవన్ కళ్యాణ్...

మెగా మేనల్లుడు గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ఇక రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసిన సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో గాంజా శంకర్ టైటిల్ తో ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఈ సినిమాని ఆపేశారు.

 Pawan Kalyan For Sai Dharam Tej Movie , Sai Dharam Tej, Pawan Kalyan, Sampath Na-TeluguStop.com

ఇక దానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు ద్వారా సమాచారం అయితే అందుతుంది.ఇక నిజానికి ఈ సినిమా మీద దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని సమాచారం అయితే అందుతుంది.

ఇక సాయిధరమ్ తేజ్ కి అంత మార్కెట్ లేదు కాబట్టి ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments banner ) వాళ్ళు హీరోకి డైరక్టర్ కి చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తో పవన్ కల్యాణ్ తనకు అండగా నిలబడతానని మాటిచ్చారట ఎలక్షన్స్ అయిపోతే ధరమ్ తేజ సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎంట్రీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక గాంజా శంకర్ ( Ganja Shankar ) సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర లో నాటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా మీద హైప్ ని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక సాయిధరమ్ తేజ్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాడు.అందుకే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా తను ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్ ను ఇండస్ట్రీ లో మంచి హీరోగా సెటిల్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube