సాయి ధరమ్ తేజ్ సినిమా కి అండగా పవన్ కళ్యాణ్…

మెగా మేనల్లుడు గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

ఇక రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసిన సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో గాంజా శంకర్ టైటిల్ తో ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఈ సినిమాని ఆపేశారు.

ఇక దానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు ద్వారా సమాచారం అయితే అందుతుంది.

ఇక నిజానికి ఈ సినిమా మీద దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని సమాచారం అయితే అందుతుంది.

"""/" / ఇక సాయిధరమ్ తేజ్ కి అంత మార్కెట్ లేదు కాబట్టి ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments Banner ) వాళ్ళు హీరోకి డైరక్టర్ కి చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తో పవన్ కల్యాణ్ తనకు అండగా నిలబడతానని మాటిచ్చారట ఎలక్షన్స్ అయిపోతే ధరమ్ తేజ సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎంట్రీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.

"""/" / ఇక గాంజా శంకర్ ( Ganja Shankar ) సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర లో నాటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మీద హైప్ ని పెంచాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక సాయిధరమ్ తేజ్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ కేర్ తీసుకుంటాడు.

అందుకే ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా తను ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్ ను ఇండస్ట్రీ లో మంచి హీరోగా సెటిల్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

బోయపాటి సినిమాలో బాలయ్య ఎలా కనిపించబోతున్నాడు..?