పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు..: మంత్రి అంబటి

ఏపీలో బీసీలకు సీఎం జగన్ గౌరవం ఇస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు( Ambati rambabu ) అన్నారు.ఇందులో భాగంగానే నరసరావుపేట సీటు బీసీ వర్గానికి ఇచ్చి బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు.

 Party Will Not Do Injustice To Anyone..: Minister Ambati , Ambati Rambabu, Anil-TeluguStop.com

సీఎం జగన్( CM Jagan ) కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విశ్వాసపాత్రుడని మంత్రి అంబటి పేర్కొన్నారు.అనిల్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలుకు టికెట్ కేటాయించలేదని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు వెళ్లాలని సీఎం చెప్పారన్న ఆయన ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.

అయినా శ్రీకృష్ణ దేవరాయలు పార్టీని వీడారని పేర్కొన్నారు.పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని స్పష్టం చేశారు.

పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube