రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament budget ) ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఆఖరి సమావేశాలు కావడంతో బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నాయని తెలుస్తోంది.రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర అఖిలపక్ష సమావేశం జరగనుంది.

ఇందులో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం( Central Govt ) అఖిలపక్ష నేతలను కోరనున్నారు.అయితే ప్రతిపక్షాలు పలు ప్రజా సమస్యలపై చర్చించాలని భావిస్తున్నాయని తెలుస్తోంది.కాగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 19 బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?
Advertisement

తాజా వార్తలు