వందమంది పిల్లలు కావాలి అంట

పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరానికి చెందిన డాక్టర్ జాన్ మహమద్ కాస్త భిన్నం.

ఇతగాడికి 43 ఏళ్లు.

వందమంది పిల్లలకు తాను తండ్రి కావాలన్నది ఇతగాడి ఆరాటం.ఇందుకోసం ఇప్పటికే ముగ్గురిని పెళ్లాడిన ఇతగాడు.

తన ముగ్గురు భార్యల పుణ్యమా అని ఇప్పటికి 35 మంది సంతానాన్ని కనగలిగాడు.తన టార్గెట్ ను చేరుకునే ప్రయత్నంలో అవసరమైతే.

మరికొందరిని పెళ్లి చేసుకోవాలన్న తలంపులో ఉన్నాడు.భార్యలు ఎంతమంది అన్నది ముఖ్యం కాకుండా.

Advertisement

వంద మంది పిల్లలు తనకు ఉండటమే అతగాడి లక్ష్యంగా చెబుతుంటారు.పిల్లలు పుట్టించటంలో ఉండే శ్రద్ధకు తగ్గట్లే డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటంతో ఇతగాడికి ఆర్థిక సమస్యలు పెద్దగా లేవని చెబుతున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు