గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ..: బీజేపీ అభ్యర్థి మాధవీలత

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha ) కలిశారు.

ఈ మేరకు సీఈవోను కలిసిన ఆమె ఇద్దరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్,( Gaddam Srinivas Yadav ) మరియు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై( Asaduddin Owaisi ) మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, మోదీపై అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధవీలత ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు