ఈ వారం ఓటిటి లో సందడి చేస్తున్న సినిమాలు ఇవే...

ప్రతి వారం చాలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతు ఉంటాయి వాటిలో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరికొన్ని మాత్రం ప్లాప్ అవుతూ ఉంటాయి.

అయితే ఈ సినిమా హిట్ అయిన కూడా ఆ సినిమా వాళ్ల చాలా మంది కి పేరు వస్తూ ఉంటుంది.

అయితే సినిమాలు ఒకప్పుడు చాలా రోజుల పాటు థియేటర్ లో ఆడేవి కానీ ఇప్పుడు అలా లేదు.అందుకే రిలీజ్ అయిన ఒక 15 రోజుల లోపే ఆ సినిమాలు ఓటిటి లో( OTT ) రిలీజ్ అవుతున్నాయి.

ఇక ప్రతివారం లాగే ఈ వారం కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో ప్రేక్షకులని అలరించడానికి కొత్త చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎందులో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

జీ 5

అభర్ ప్రళయ్ ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ఆగస్ట్ 11 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.ది కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్( The Kashmir Files Unreported ) ఈ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 11 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

అమెజాన్ ప్రైమ్

రెడ్, వైట్ అండ్ రాయల్ బ్లూ ఈ ఇంగ్లీష్ సినిమా ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.మహావీరుడు( Mahaveerudu ) కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన మహావీరుడు తెలుగు డబ్బింగ్ మూవీ ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్ ఫ్లెక్స్

హార్ట్ ఆఫ్ స్టోన్( Heart Of Stone ) ఈ మూవీ తెలుగు/ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.పద్మిని( Padmini ) ఈ మలయాళ మూవీ ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.ఇక చాలా సినిమాలు ప్రస్తుతం ఇక స్ట్రీమింగ్ అవ్వడం సర్వ సాధారణం గా జరిగిపోతున్నాయి.

అందుకే జనాలు కూడా సినిమా బాగుంది అంటేనే థియేటర్ కి వస్తున్నారు లేదు అలా కాదు అనుకుంటే ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూస్తున్నారు.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు