నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల నిరసన

నూతన పార్లమెంట్ భవనం ఈనెల 28న ప్రారంభం కానుంది.

ఈ మేరకు భవనాన్ని ప్రారంభించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లాలు జాతికి అంకితం చేయనున్నారు.

అయితే పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకను విపక్షాలు బహిష్కరించనున్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా విపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నారు.

కాగా నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని విపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు