జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.. బొత్స సత్యనారాయణ

బడుగు , బలహీన వర్గాలు కి జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )నాయకత్వం అవసరంజగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరు కష్టపడితే మళ్ళీ మన గౌరవం నిలిబెట్టుకుంటాం అని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న వాటిని పక్కన పెట్టి పనిచేయండి.మీకు ఇవ్వాల్సిన గౌరవం, పదవులు మీకు వచ్చే ఐదు ఏళ్ళు లో ఇస్తాం మీరు కష్టపడితేనే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం మన మీద వచ్చే వ్యతిరేక వార్తలు, ప్రచారాలును తిప్పికొట్టాలి ఈ రోజున మీడియా కన్న , సోషల్ మీడియా పవర్ ఫుల్ గా ఉందిసోషల్ మీడియా( Social media ) ద్వారా మన ప్రచారం పెంచండిరాష్ట్రంలో పేదరిక నిర్మలున ఐదు ఏళ్లలో గణనీయంగా తగ్గిందివ్యవసాయం కూడా అభివృద్ధి బాటలో ఉంది అన్ని వ్యవస్థల్లో సమూల మార్పులు చేసి ఇతర రాష్ట్రాలును వెనక్కి నెట్టి ముందు వరుసలోకి వచ్చాము….

 Only If Jagan Wins, Justice Will Be Done For All Communities.. Botsa Satyanaraya-TeluguStop.com

చంద్రబాబు( Chandrababu ) హయం లో కూటమి దోపిడీ , దౌర్జన్యలు కూటమిచంద్రబాబు కి చెప్పుకోవడానికి ఏమిలేక బురద జల్లుతున్నారు.

ఆయనలాగా జగన్ పేజీలు పేజీలు మేనిఫెస్టో హామీలు ఇవ్వలేరుచ్చిన మాటను, హామీని నెలబెట్టుకొని ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిచంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన హయం లో ఏ రోజు అయిన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేద మాయ మాటలు చెప్పే చంద్రబాబును ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరుమన పార్టీలో అసమ్మతితో ఉన్న నాయకులను పట్టించుకోకండి వారు వెళ్లిపోయిన పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదుజగన్ నాయకులను నమ్ముకోలేదు, ప్రజలను నమ్ముకున్నాడు ప్రజల్లో ఆయనకి ఉన్న అభిమానం ఎవరు చేరపలేనిది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు అనేది 100 శాతం నిజంఅలా అని నాయకులు, కార్యకర్తలు అతి విశ్వాసంకి పోకుండా కష్టపడాలిపురందేశ్వ( Purandeswar )రి ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.లు మీద లెటర్స్ రాస్తున్నరు హెరిటేజ్ సంస్థ మేనేజర్లును పెట్టి ఎలక్షన్ చేయాలా మంచి, చెడు ఏది ఆలోచించకుండా బురద జల్లుతున్నారుఇవ్వేమి పట్టించుకోకుండా ఎలక్షన్ లోకి వెళ్లి కష్టపడండి….


.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube