Minister Roja : ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు..: మంత్రి రోజా

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila )పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని తెలిపారు.

 On What Face Did He Join The Congress Party Minister Roja-TeluguStop.com

వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరారని విమర్శించారు.వైఎస్ జగన్( Cm ys jagan ) ను జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని తెలిపారు.తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేసిందో షర్మిల చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులను షర్మిల రాబట్టాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube