Minister Roja : ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు..: మంత్రి రోజా

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila )పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని తెలిపారు. """/" / వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసే వారని చెప్పిన షర్మిల ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో చేరారని విమర్శించారు.

వైఎస్ జగన్( Cm Ys Jagan ) ను జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని తెలిపారు.

తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేసిందో షర్మిల చెప్పాలని ప్రశ్నించారు.

తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులను షర్మిల రాబట్టాలని సూచించారు.