ఎక్కువ నామినేషన్లు వస్తున్నాయని నామినేషన్ పత్రాలను ఇవ్వడానికి అబ్జెక్షన్ చెబుతున్న అధికారులు.నామినేషన్ పత్రాల కోసం వెళ్లిన వారిని ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటూ సలహా.
నామినేషన్ పత్రాలు ఇవ్వకపోవడంతో అభ్యర్థుల అభ్యంతరం.కావాలని అధికారులు తమకు నామినేషన్ పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపణ
.