ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ఎన్టీయార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు.

ఇక ప్రస్తుతం తమదైన రీతిలో ముందుకు సాగుతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకరు.

పాన్ ఇండియాలో ఆయన తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కనకరాజు( Lokesh Kanakaraju ) డైరెక్షన్ లో మరొక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటికే ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఈ సినిమా అయిపోయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వచ్చిన దేవర( Devara ) సినిమాతో ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయాడు.

Advertisement

దాంతో ఎలాగైనా సరే ఇప్పుడు చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాడు.ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఎందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఆయన సాధించిన విజయాలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ఎదురుచూస్తూ ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఆయన ఇక మీదట ఎవరితో సినిమాలు చేస్తాడు ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు