లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో చంద్రబాబు భవిష్యత్ కే గ్యారంటీ లేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.

 No One Is Afraid Of Lokesh's Threats..: Minister Peddireddy, Peddireddy Ramachan-TeluguStop.com

భవిష్యత్ లేని చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు భవిష్యత్ గ్యారంటీ ఇస్తారట అంటూ మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.నారా లోకేశ్ రెడ్ బుక్ ( Nara Lokesh RED BOOK )అంటూ వైసీపీ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.చిత్తూరు జిల్లాకు వస్తే రెడ్ బుక్ లో మొదటి పేరు పెద్దిరెడ్డిదే అంటారని చెప్పారు.అయితే లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube