లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో చంద్రబాబు భవిష్యత్ కే గ్యారంటీ లేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. """/" / భవిష్యత్ లేని చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు భవిష్యత్ గ్యారంటీ ఇస్తారట అంటూ మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.

నారా లోకేశ్ రెడ్ బుక్ ( Nara Lokesh RED BOOK )అంటూ వైసీపీ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.

చిత్తూరు జిల్లాకు వస్తే రెడ్ బుక్ లో మొదటి పేరు పెద్దిరెడ్డిదే అంటారని చెప్పారు.

అయితే లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.

ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు కల్కికి ప్లస్ అవుతాయా.. టాక్ ముఖ్యం అంటూ?