స్టార్ డైరెక్టర్ తో సినిమా కి కమిట్ అయిన నితిన్...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న మన స్టార్ హీరోలు ఎప్పటికైనా సరే వాళ్ల కంటు ఒక స్టార్ డమ్ ని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

ఇక స్టార్ హీరోగా వెలుగొందుతున్న నితిన్( Nitin ) వరుసగా ఫ్లాప్ సినిమాలను మూట గట్టుకుంటున్న నేపధ్యంలో ఇప్పుడు రాబోతున్న రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు.

మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన ఈ రెండు సినిమాలతో తన సత్తా చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతానికి సురేందర్ రెడ్డి పాపుల్లో ఉన్నాడు.మరి ఆయనతో నితిన్ సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

Advertisement

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.కాబట్టి నితిన్ ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది.మరి ఈ రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.

వెంకీ కుడుముల తో ఇప్పటికే భీష్మ( Bhishma ) అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.కాబట్టి ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.

మరి ఈ ఇద్దరి కాంబో లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది.తద్వారా ఎలాంటి సక్సెస్ ని అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు