తెలంగాణలో కొత్త మలుపులు తిరుగుతున్న భూ సంబంధ కేసులు.. ?

తెలంగాణ రాష్ట్రంలో భూ సంబంధ కేసులు కొత్త మలుపులు తిరుగుతున్నాయంటున్నారు.భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న నెపంతో రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునళ్లు వచ్చిన విషయం తెలిసిందే.

కానీ ప్రస్తుతం ఈ తీర్పులు ఎక్కువగా ఏకపక్షంగా ఉన్నాయంటున్న హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పక్కన పెట్టింది.ఈ క్రమంలో అందరికీ నోటీసులు జారీ చేయాల్సిన ప్రభుత్వం భూ వివాదంలో దరఖాస్తు చేసుకున్న వారి వాదనలనే వింటామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో భూ సంబంధ కేసులపై న్యాయం కోసం పోరాడే వారంతా మేల్కొనకపోతే ఇకపై సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొంది.కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చే నెల 5, 6 తేదీల్లో వారి కేసులకు సంబంధించిన అంశాలను పరిశీలించి వాదనలను వినిపించుకోవడానికి దరఖాస్తు తప్పనిసరిగా చేసుకోవలసిన అవసరం ఉందని తెలుస్తుంది.

ఈ క్రమంలో దరఖాస్తుదారులు నిర్లక్ష్యం వహిస్తే అన్యాయానికి గురయ్యే ప్రమాదముందని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏకపక్షంగా ఇచ్చిన తీర్పులను సవాల్ చేయకపోతే న్యాయం పొందడం కష్టం.

Advertisement

ఐతే దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా అప్రమత్తం కాకపోతే భూ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.

పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు