Telangana Governor : లోక్‎సభ ఎన్నికల తరువాతే తెలంగాణకు కొత్త గవర్నర్..!

లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha Elections ) ముగిసిన తరువాతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్( Telangana New Governor ) వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అప్పటి వరకు మరో రాష్ట్రానిని చెందిన గవర్నర్ కు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించనుంది.

 Telangana Governor : లోక్‎సభ ఎన్నికల తరువా-TeluguStop.com

ఈ నేపథ్యంలో మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్( AP Governor Abdul Nazeer ) కు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తమిళనాడు లోక్‎సభ ఎన్నికల్లో బరిలో దిగే యోచనలో తమిళిసై ఉన్నారని ఈ క్రమంలోనే ఆమె పదవికి రాజీనామా చేశారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube