Deepthi Sunaina : అబ్బో.. మెల్లిమెల్లిగా అలా అందాలను బయటపెడుతున్న దీప్తి సునైనా.. నెటిజన్స్ ట్రోల్స్?

అందాలను ఆరబోయటానికి ఏమాత్రం మొహమాటం పడట్లేరు సెలబ్రిటీలు( Celebrities ).ఎందుకంటే ట్రెండ్ అని తమకు నచ్చినట్లు తయారవుతున్నారు.

ఏ అందాలనైతే దాచాలో వాటినే బయటపెడుతున్నారు.పబ్లిక్ ప్లేస్ లలో కూడా అందాలను ఆరబోస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యం మామూలుది కాదని చెప్పాలి.

అయితే ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు అందాలను ఆరబోశారు.ఆరబోస్తూనే ఉన్నారు.

ఇక దీప్తి సునైనా కూడా కొంత అందాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా( Deepthi Sunaina ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో ఎక్కువగా గడుపుతుంది దీప్తి సునైనా.దీంతో ఈమె సోషల్ మీడియా యూజర్లకు బాగా పరిచయమని చెప్పాలి.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో హడావుడి చేస్తూ ఉంటుంది.

దీప్తి మొదట సోషల్ మీడియా( Social Media ) ద్వారా వీడియోస్ చేస్తూ అందరి దృష్టిలో పడగా.ఆ తర్వాత బిగ్బాస్( Bigg Boss ) లో అవకాశం అందుకోవటంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది.

ఇక ఆ షోలో ఉన్నంతకాలం బాగా రచ్చ రచ్చ చేసింది దీప్తి.ఇక షో నుండి బయటికి వచ్చాక అంతగా అవకాశాలు కూడా అందుకున్నట్లు అనిపించలేదు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

మళ్లీ తిరిగి యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తుంది.ఇక ఈమె మరో యూట్యూబర్ షణ్ముఖ్ జష్వంత్( Shanmukh Jaswanth ) ను ప్రేమించి మళ్లీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పేసింది.ఇక బ్రేకప్ తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారానే రిఫ్రెష్ అయ్యింది.

Advertisement

ఆ సమయంలో తను చాలా బాధపడింది.ఇప్పటికీ వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు.

కానీ వారు మాత్రం కలిసేలాగా లేరు.ఇద్దరు ఎవరికి వాళ్లు అన్నట్లుగా బిజీబిజీగా కవర్ సాంగ్స్ చేస్తూ గడుపుతున్నారు.

ఇక దీప్తి మధ్యనే సొంతంగా ఫ్లాట్ కూడా కొన్నది.ఇక అందులోనే ఉంటూ వీడియోలు షేర్ చేస్తూనే ఉంది.

దీప్తి కూడా అప్పుడప్పుడు నడుము అందాలను, థైస్ అందాలను చూపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా తన నడుముతో మాత్రం బాగా షేక్ చేస్తుంది.

ఇక ఇదంతా పక్కనే పెడితే.తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ కాగా అందులో తను బ్లూ కలర్ టీషర్ట్ ధరించి ఎద అందాలు మొదటిసారి కాస్త డీప్ గా కనిపించే విధంగా షో చేసింది.

ఇక ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా మొదటిసారి దీప్తి సునైనను అలా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.నువ్వు కూడా అందరిలాగా ఇలా చూపించడం మొదలు పెట్టావా అంటూ కామెంట్లు( Comments ) పెడుతున్నారు.

మరి కొంతమంది కాస్త అలా కనిపించకుండా పద్ధతిగా ఉండు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు