అమితాబ్ మనవరాలి బికినీ విడియో రచ్చ

పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు.చేతిలో డబ్బు, చుట్టూ డబ్బున్న స్నేహితులు, జల్సాలు, షికార్లు, వారవారానికి మారే రిలేషన్షిప్స్ .

అబ్బో, అచ్చం సినిమాల్లో ఉన్నట్టే ఉంటుంది వీళ్ళ కథ.ఇక అమ్మాయిల సంగతైతే చెప్పనక్కరలేదు.ఇంకా టీనేజ్ కూడా దాటని షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా, అప్పుడే బికినీ మీద ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

అలనాటి శ్రీదేవి కూతుర్ల ప్రైవేట్ ఫోటోలు కూడా చాలవరకు లీక్ అయ్యాయి.ఇక అమీతాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నంద గురించి చెప్పాలంటే, ఈ అమ్మడు ఒకప్పుడు తప్పుడు ప్రచారంతో వార్తల్లో నిలిచింది, ఇప్పుడు సొంతగా చేసుకున్నదానితో వార్తల్లో నిలుస్తోంది.

ఓసారి ఏదో సెక్స్ స్కాండల్ లో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ను పోలిన అబ్బాయి కనబడటంతో , అతనితో ఉన్న అమ్మాయి నవ్య అని తెగ ప్రాచారం జరిగింది .దానికి కారణం వీళ్ళిద్దరి మధ్య ఉండే చనువే.ఇక తాజాగా షారుఖ్ ఖాన్ పిల్లలతోనే ఎక్కడో పార్టి చేసుకుంది నవ్య.

Advertisement

ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసింది కాని, టూ పీస్ బీకిని వేసుకొని చిందులు వేస్తున్న విడియో ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసింది.ఆమయకత్వం కాకపోతే ఆ విడియోని కేవలం తన స్నేహితులే చూడరు కదా.ఇంకేం, టీవిలో, ఫేస్ బుక్, ట్విట్టర్ .ఎక్కడ పడితే అక్కడ ఆ విడియో గురించే చర్చలు.విడియో ఇంతదూరం వెళ్ళాకా, తన అకౌంట్ ని లాక్ చేసుకుంది.

ఈ జాగ్రత్త ఏదో ముందే ఉండుంటే బాగుండేదేమో.

Advertisement

తాజా వార్తలు