అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి ఆత్మహత్యలకు నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారు..కొడాలి నాని, మాజీ మంత్రి

అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి ఆత్మహత్యలకు నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారు ఇలాంటి పనులు చేయవద్దని చెప్పడానికే లోకేష్ జూమ్ మీటింగ్ లో చేరా ఎమ్మెల్సీ వంశీ సహా పలువురు వైకాపా నేతలు జూమ్ లోకి వెళ్లి లోకేష్ ను ప్రశ్నించారు లోకేష్ తో బహురంగంగా చర్చించేెదుందు నాకేం భయం లేదు నేను నా ఐడీతో డైరెక్ట్ గా వెళితే లోకేష్ మాట్లాడడు కాబట్టే పిల్లల లింక్ నుంచి జూమ్ మీటింగ్ లోకి వెళ్లా మా మేనల్లుడు లింక్ నుంచి నేను లోకేష్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నా ఉద్యోగులు, తల్లిదండ్రులు , పిల్లలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలతోనూ లోకేష్ మాట్లాడించి ఉండాల్సింది.

లోకేష్ ఎలా మాట్లాడినా మేము మాట్లాడకుండా ఉండాలా కరోనా వల్ల రెండేళ్లుగా 8,9 తరగతులు సరగా జరగలేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో లాప్ ట్యాప్ లు, ఆన్ లైన్ క్లాసులు లేకపోవడం వల్ల పిల్లల స్టాడర్డ్స్ పడిపోయాయి.కరోనా వల్ల క్లాసులు జరగక పోవడం వల్లే పదో తరగతి పిల్లల ఉత్తీర్ణత శాతం తగ్గింది ఫెయిల్ అయిన విద్యార్థుకు తిరిగి పరీక్ష రాస్తే డైరెక్ట్ పాసైనట్లు సర్టిఫికెట్ ఇస్తాం ప్రభుత్వం వల్ల పిల్లలు ఎవరూ నష్టపోలేదు.

పదోతరగతి ఫెయిలైన పిల్లల విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పిల్లల్ని నెలరోజులు చదివించి స్టాండర్డ్స్ పెంచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి ఫెయిలైన పిల్లలు మళ్లీ పరీక్షలు రాయిస్తే తప్పకుండా పాసవుతారు జరిగే పరీక్షల్లో పాసైన విద్యార్థులకు కంపార్టుమెంటల్ కాకుండా రెగ్యులర్ లో పాసైనట్లు దృవపత్రాలిస్తాం స్టాండర్డ్స్ లేకపోవడం వల్లే రెండు లక్షల మంది పదో తరగతి పిల్లలు ఫెయిలయ్యారు స్టాండర్డ్ లేని వారని ఇప్పుడు పాస్ చేసినా ఇంటర్ లోనూ మళ్లీ తప్పుతారు స్టాండర్డ్స్ పెంచేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారుపిల్లలకు పది గ్రేస్ మార్కులు వేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు గ్రేస్ మార్కులు ఎందుకు.? 1 నుంచి పది వరకు దరఖాస్తు పెట్టిన పిల్లలందరినీ పాస్ చేయాలని అడగాల్సింది.?పిల్లలకు గ్రేస్ మార్కులు వేస్తే లోకేష్ , పవన్ కళ్యాణ్ లాగ పిల్లలు తయారవుతారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు