Nara Bhuvaneshwari : అల్లూరి జిల్లా అరకు లోయలో పర్యటించిన నారా భువనేశ్వరి..

అల్లూరి జిల్లా అరకు లోయ నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పర్యటించారు.

నారా చంద్రబాబునాయుడు అప్పటి స్కిల్ స్కాం కేసు( Skill scam case )లో జైల్లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించిన సన్నాయి బస్సు మాదల పంచాయతీ ముసిరిగూడ గ్రామానికి చెందిన సన్నాయి బస్సు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీ నే నమ్ముకుని ఉన్నాడు.

నారా భువనేశ్వరి .ముసిరిలగూడ గ్రామానికి పర్యటించి కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి సేవెరి దొన్నూ దొర( Donnu Dora siveri ) కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు