నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా శ్యామ్ సింగ రాయ్.ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి నిర్మించారు.
సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.శుక్రవారం రిలీజైన ఈ సినిమా తక్కువ థియేటర్ లలో రిలీజైన వసూళ్లు మాత్రం బాగున్నాయి.శ్యామ్ సింగ రాయ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 6.82 కోట్లు(12 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించాడు.నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి కూడా బాగా చేశారు.
ఇక ఏరియా వైజ్ నాని సినిమా వసూళ్లు :
నైజాం : 2.12 కోట్లు
సీడెడ్ : 0.62 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.51 కోట్లు
ఈస్ట్ : 0.20 కోట్లు
వెస్ట్ : 0.16 కోట్లు
కృష్ణా : 0.18 కోట్లు
గుంటూరు : 0.26 కోట్లు
నెల్లూరు : 0.12 కోట్లు
ఏపీ + తెలంగాణా : 4.17 కోట్లు (6.90 కోట్లు గ్రాస్)
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.30 కోట్లు
ఓవర్సీస్ : 1.35 కోట్లు
వరల్డ్ వైడ్ : 6.82 కోట్లు(12 కోట్లు గ్రాస్)
.