నాని 'తమ్ముడు' అవుతాడా..?

న్యాచురల్ స్టార్ నాని దసరా రిలీజ్ కు రెడీ అవుతుంది.మార్చి 30న రిలీజ్ ప్లాన్ చేయగా మొదటి వారం నుంచే సినిమాని భారీగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.

 Nani Movie Title As Tammudu Details, Dil Raju, Mca, Nani, Natural Star Nai, Tamm-TeluguStop.com

ఇక నాని ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇదే కాకుండా వేణు శ్రీరాం తో సినిమా కూడా లైన్ లో ఉన్నట్టు టాక్.

ఆల్రెడీ నానితో ఎం.సి.ఏ సినిమా చేశాడు వేణు శ్రీరాం.వకీల్ సాబ్ తర్వాత అసలైతే అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు.

Telugu Bhoomika, Dil Raju, Nani, Mca Sequel, Natural Nani, Tammudu, Venu Sriram-

అందుకే నానితో సినిమాకు రెడీ అవుతున్నాడు వేణు శ్రీరాం.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడని తెలుస్తుంది.అంతేకాదు ఎం.సి.ఏ సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ కూడా పెడుతున్నారని టాక్.దిల్ రాజు వేణు శ్రీరాం నాని ఈ కాంబో మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

మరి నాని తమ్ముడు అవుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఈ సినిమాలో భూమిక కూడా నటిస్తారని టాక్.

దసరా తర్వాత నాని రేంజ్ కచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది.అయితే అందుకు తగినట్టుగానే నాని సినిమా కథ రెడీ చేస్తున్నాడట వేణు శ్రీరాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube