బాలయ్య బాబు( Balakrishna ) కెరియర్ లో ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి.
నిజానికి ఈయన చేసిన ప్రతి సినిమా లో కూడా ఏదో ఒక కొత్తదనం ఉండేలా బాలయ్య బాబు చూసుకుంటారు అయితే ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు బాలయ్య బాబు అన్ని రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని చాలా మంది బాలయ్య బాబు మీద విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.
నిజానికి ఈయన ఈ మధ్య చేసిన చాలా సినిమాలు ఒకే జానర్ లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.
కానీ ఒకప్పుడు బాలయ్య చాలా ప్రయోగాలు చేసాడు జానపద చిత్రాల్లో నటిస్తూనే సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన ఆదిత్య 369( Adithya 369 ) కూడా చేసాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో ఆయన రెండు పాత్రల్లో సూపర్ గా నటించి మంచి పేరు సంపాందించుకున్నాడు.అలాంటి బాలయ్య ఇప్పడూ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు.
అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.నిజానికి బాలయ్య చేసే సినిమాల విషయంలో అతని ఫ్యాన్స్ కూడా కొంతవరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం బాలయ్య నటన కి స్కోప్ ఉండే సినిమాలు తీస్తే చూడాలి అని చాలా మంది అతని ఫ్యాన్స్( Balakrishna Fans ) కోరుకుంటున్నారు.ఎందుకంటే బాలయ్య ఒక మంచి నటుడు కానీ ఆయనలోని నటుడుని ఎవరు బయటికి తీయడం లేదు అనేది మాత్రం వాస్తవం.మళయాళం లో వచ్చిన భీష్మ పర్వం( Bheeshma Parvam ) లాంటి సినిమా అయిన బాలయ్య కి బాగుంటుంది అలాంటి సినిమాలు చేయకుండా ఎప్పుడు భారీ డైలాగులు చెప్తూ, మనుషూల్ని నరికే సినిమాలు చేయడం ఎందుకని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
వాళ్ల ఫ్యాన్స్ కోరిక మేరకు ఇప్పటికైనా బాలయ్య కొత్త తరహా సినిమాలు చేస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy