కింగ్ నాగార్జున( Nagarjuna ) లేటెస్ట్ లుక్స్ పై అక్కినేని ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు.ఓ పక్క ఫ్యామిలీ( Family ) హీరోలకు వరుస ఫ్లాపులు వస్తుండగా నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక దీనికి తోడుగా నాగార్జున లేటెస్ట్ గడ్డం లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.మన్మథుడు నాగార్జున ఏంటి ఇలా మారిపోయాడని అనుకుంటున్నాడు.
నాగార్జున క్లీన్ షేవ్ తో ఉంటేనే చాలా అందంగా ఉంటాడు.ఆయన ఫేస్ కి గడ్డం అంత సూట్ అవదు.
అలాంటిది నాగార్జున తన గడ్డం లుక్ తో ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు.

నాగార్జున లుక్ పై అక్కినేని ఫ్యాన్స్ కూడా అప్సెట్ లో ఉన్నారు.నాగార్జున ప్రస్తుతం రైటర్ ప్రసన్న కుమార్( Prasanna Kumar ) డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.ఈ సినిమాతో పాటుగా మరో సినిమా కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉంది.
నాగార్జున కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నా నాగార్జున సినిమా స్టార్ట్ అవలేదు కాబట్టి అలా ఉన్నారని.సినిమా ఏదైనా మొదలైతే క్లీన్ షేవ్ తో కనిపిస్తారని తెలుస్తుంది.
నాగార్జున మళ్లీ కొత్త లుక్ తో కనిపిస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారు.







