MP Ramulu : బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు..!

నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు( Pothuganti Ramulu ) బీజేపీలో చేరారు.ఈ మేరకు పార్టీ కండువా కప్పి రాములును బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు.

 Nagar Kurnool Mp Ramulu Joined Bjp-TeluguStop.com

రాములుతో పాటు ఆయన కుమారుడు భరత్( Bharat ) కూడా కాషాయకండువా కప్పుకున్నారు.అనంతరం ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాములు పార్టీలో చేరడం బీజేపీకి బలమని చెప్పారు.

చాలా మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ మారుతోందని తెలిపారు.రాష్ట్రంలో బీఆర్ఎస్( Brs party మునిగిపోయిన పడవని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube