మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై నాగబాబు స్పందన

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ప్రెస్ మీట్ లో రాజకీయాల గురించి, పవన్ పై చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

అన్నయ్య చిరంజీవి మాటలు కోట్లాది తమ్ముళ్ళ మనసులు గెలుచుకున్నాయన్నారు.

తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మేలు జరుగుతుందేమోనని అన్నయ్య రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పారు.అన్నయ్య ఆశీస్సులతో త్వరలోనే పవన్ పాలన పగ్గాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Nagababu's Response To Megastar Chiranjeevi's Comments-మెగాస్టా�

ఈ నేపథ్యంలో అన్నయ్య ఆకాంక్ష నెరవేర్చేందుకు జన సైనికులంతా ఆ మహత్కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని నాగబాబు తెలిపారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు