ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎవరన్నా హీరో గానీ హీరోయిన్ గానీ పెళ్లి చేసుకుంటుంది అంటే సగటు మనిషి ఇంకో మనిషి తో చెప్పే మాట ఒకటే ఈ పెళ్లి అయిన చివరకు ఉంటుందంటావా నీ అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే రీసెంట్ గా నాగబాబు కూతురు అయిన నిహారిక కూడా విడాకులు తీసుకోవడం తో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిహారిక గురించి నాగబాబు ఆ విషయంలో చాలా భయపడిపోతున్నారట.
మరి నిహారిక గురించి అంత భయపడవలసిన విషయం ఏమిటి? నాగబాబు ఎందుకు అంతలా భయపడుతున్నారు?అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిహారిక చాలా యాక్టిివ్ గా ఉండే పిల్ల కావడంతో అది తమ చుట్టూ ఉన్నవరకి స్పెషల్ గా తన భర్త కి ఇబ్బంది కావడం వల్ల తనకి విడాకులు తీసుకునే అవసరం వచ్చిందని చాలా అమంది చెప్తున్నారు…ఇక నాగబాబు గారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిహారికని నాగబాబు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా జొన్నలగడ్డ ఫ్యామిలీకి కోడలిగా పంపారు.
అయితే అంగరంగ వైభవంగా వీరి పెళ్లి చేసినప్పటికీ వీరి వివాహ బంధం కనీసం నాలుగు సంవత్సరాలు కూడా ఉండలేకపోయింది.రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి విడాకులతో దూరమయ్యారు.
ఇక ఈ మధ్యనే నిహారికకు అఫీషియల్ గా విడాకులు వచ్చేసాయి.అయితే గతంలో సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి నిహారిక కి సంబంధించి కూడా జాతకాన్ని బయట పెట్టారట.
ఇక నిహారిక మొదటి పెళ్లి పెటాకులు అవుతుందని రెండో పెళ్లి చేసుకున్న కూడా అది అంతగా కలిసి రాదని, అంతేకాకుండా రెండో పెళ్లి చేసుకున్నా కూడా సంతానం కలగదు అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారట.అయితే చాలామంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పింది జరగడంతో నిహారిక విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని నాగబాబు భయపడిపోతున్నారట.

అందుకే నిహారిక కి రెండో పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ మళ్లీ తన కూతురి జీవితం అలాగే అయితే ఎలా అంటూ తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నట్లు మెగా కాంపౌండ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి నిహారిక కి సంబంధించి మంచి జరగాలంటే ఏవైనా పరిహార పూజలు చేయిస్తారో లముందు ముందు తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిహారిక వెబ్ సీరీస్ ని ప్రొడ్యూస్ చేసే ఆలోచన లో ఉన్నట్టు గా తెలుస్తుంది…