ఫోటోతో ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని మరోసారి బయటపెట్టిన నాగచైతన్య శోభిత..!!

సమంత ( Samantha ) కి ఎప్పుడైతే విడాకులు ఇచ్చాడో అప్పటినుంచి నాగచైతన్యకు చాలామంది హీరోయిన్ లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.అందులో మెయిన్ గా వినిపించింది మాత్రం శోభిత దూళిపాల.
మేజర్ బ్యూటీ శోభితా ధూళిపాల ( Sobhita dhulipala ) కి నాగచైతన్య కి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుంది అంటూ ఇప్పటికి కూడా ఎన్నో వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.అంతే కాదు నాగ చైతన్య రెస్టారెంట్లో చెఫ్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అందులో టేబుల్ దగ్గర వెనుక శోభిత ధూళిపాలనే కూర్చుంది అంటూ చాలామంది నెటిజెన్లు పసిగట్టారు.

 Naga Chaitanya Old Post As Proof Of Him Dating Sobhita Dhulipala, Naga Chaitanya-TeluguStop.com

క ఈ వార్తను ఎప్పుడైతే వైరల్ చేశారో అది వైరల్ అయిన కొద్దిసేపటికి నాగచైతన్య ( Naga chaithanya ) ఫోటో డిలీట్ చేయమని చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి.అందుకే తన సోషల్ మీడియాకు ఖాతా నుండి ఫోటోను డిలీట్ చేశారు ఆ చెఫ్.

ఇక వీరిద్దరూ వారి రిలేషన్ ని ఎంత సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నారు.తాజాగా మరోసారి వీరిద్దరూ తాము పెట్టిన పోస్టుల వల్ల అడ్డంగా దొరికిపోయారు.

Telugu Green, Naga Chaitanya, Samantha-Movie

అసలు విషయం ఏమిటంటే.నాగచైతన్య గత కొద్ది రోజుల ముందు తాను చదివిన గ్రీన్ లైట్( Green Light ) అనే బుక్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకోచ్చారు.ఈ బుక్ చదవడం వల్ల నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది.అద్భుతమైన ఒక ప్రేమ కథ.ఇలాంటి నీ అద్భుతమైన జీవిత కథని మాకు అందించినందుకు చాలా థాంక్స్ మాథ్యూ మాకనౌగే( Matthew McConaugheys ).అంటూ గత కొన్ని రోజుల ముందు చెప్పుకొచ్చారు.

అయితే ఇదే విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో నాగచైతన్య చదివిన బుక్ నే శోభిత దూళిపాళ కూడా చదివి తన సోషల్ మీడియా ఖాతా( Sobhita dhulipala Instagram )లో ఈ విధంగా షేర్ చేసింది.గ్రీన్ లైట్ పుస్తకం చదవడం వల్ల నా మనసుకు చాలా హ్యాపీగా ఉంది.

ఈ పుస్తకం చదవడం వల్ల నా మనసులో చాలా సంతోషం ఉంది.ఒక అపురూపమైన అద్భుతమైన జీవిత కథ.ఈ పుస్తకం చదువుతుంటే నవ్వు కూడా వస్తుంది.

Telugu Green, Naga Chaitanya, Samantha-Movie

అలాగే నేను చదివిన పుస్తకాలలో ఇది ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది .అయితే ప్రస్తుతం నాగచైతన్య గత కొన్ని రోజుల ముందు షేర్ చేసిన బుక్ అలాగే ఇప్పుడు శోభిత షేర్ చేసిన బుక్ రెండు సేమ్ అవ్వడంతో నాగచైతన్య చెప్పడం వల్లే నువ్వు ఆ బుక్ చదివావా.అంటూ నెటిజన్స్( Netizens ) శోభితకి కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాదు మరోసారి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని ఈ విధంగా బయటపెట్టారు అంటూ క్లారిటీకి వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube