నాగార్జున కొడుకుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ( Naga Chaitanya )ఒకటి, రెండు విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం తను సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు.ప్రస్తుతం చందు మొండేటి( Chandu mondeti ) డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ లను సాధించి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే నాగచైతన్య ఫ్యామిలీ యొక్క బరువు బాధ్యతలను మోయడం లో చాలా వరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి.ఇలాంటి క్రమంలోనే తను ప్రస్తుతం ఒక భారీ సక్సెస్ అయితే కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక సెలబ్రిటీ క్రష్ విషయానికి వస్తె నాగ చైతన్య కి జయప్రద( Jayaprada ) గారు అంటే చాలా ఇష్టమట.
సాగర సంగమం సినిమాలో( Sagara Sangam ) ఆమె నటన అంటే ఆయనకు చాలా ఇష్టమట.అందుకే ఆయనకి జయప్రద మీద క్రష్ అయితే ఉందేదట.ఇక ఆయనకి మాత్రం ఇప్పటి వరకు ఆమె తో నటించే అవకాశం అయితే రాలేదు.మరి ఫ్యూచర్ లో ఆమెతోపాటు నటించే అవకాశం వస్తుందేమో చూడాలి… మొత్తానికి ప్రస్తుతం నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ పరువును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

అందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు… నేను చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ అవి భారీ సక్సెస్ గా మాత్రం మాట్లాడలేదు తనతో పాటు నటిస్తున్న స్టార్ హీరోలు అందరూ భారీ సక్సెస్ కొడుతూ ముందుకు సాగుతుంటే నాగచైతన్య మాత్రం అవరేజ్ సక్సెస్ లతో కాలం గడుపుతున్నాడు…చ ూడాలి మరి ఫ్యూచర్ లో ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…
.