మొగోడిలా మారిన నబా నటేష్.. ఏకంగా మీసాలే పెంచేసిందిగా?

ఒకప్పటి హీరోయిన్లకు ఇప్పటి హీరోయిన్లకు చాలా తేడా ఉంది.ఒకప్పటి హీరోయిన్లు చాలావరకు పద్ధతిగా, అణుకుగా ఉండేది.

 Naba Natesh, Naba Natesh Mustache ,naba Natesh Modern Dress,gym,glamor Beauty Na-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు.ఏ విషయంలో కూడా ఈ తరం హీరోయిన్లు అసలు భయపడటం లేరు.

అంతేకాకుండా ఏ పని చేసిన కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు.ఎలా తయారైన కూడా అందరికీ చూపించేస్తున్నారు.

ఎందుకంటే ఈ తరం ఉన్న సెలెబ్రిటీల ధైర్యం అటువంటిది కాబట్టి.ఎవరు ట్రోల్ చేసినా కూడా పట్టించుకోకుండా తమది తాము అన్నట్లుగా ఉంటున్నారు.

అందులో ఒకరు నబా నటేష్.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నభా నటేష్ తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది.

తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది.తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకోగా ఆ హోదాతో సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.

మూడేళ్ల తర్వాత లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

తర్వాత పలు సినిమాల్లో నటించగా.తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా అందరిని బాగా ఆకట్టుకుంది.

ఇందులో తన పాత్రతో అదరగొట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Glamornabha, Naba Natesh, Nabanatesh-Movie

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు కొత్త హీరోయిన్లు రాకతో అవకాశాలకు బాగా దూరంగా ఉంటుంది బ్యూటీ.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందిన నభా నటేష్.

సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువత మనసులను దోచుకుంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.

Telugu Glamornabha, Naba Natesh, Nabanatesh-Movie

సాంప్రదాయ దుస్తులతో, మోడ్రన్ దుస్తులతో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ.కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.ఇక సినిమాలలో అవకాశాలు అందుకోవడం కోసం ఈ అమ్మడు బాగా ప్రయత్నిస్తుంది.

Telugu Glamornabha, Naba Natesh, Nabanatesh-Movie

హాట్ హాట్ లుక్ లతో పొట్టి పొట్టి బట్టలతో ఫోటో షూట్ చేయించుకుని అందరి దృష్టిలో పడుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో తన ఫోటోను స్టోరీగా పంచుకుంది.అయితే అందులో తను జిమ్ లో ఉన్నట్లు కనిపించగా.అందులో తన ఫేస్ కి మీసాలు ఉన్నాయి.దీంతో ఆమె అచ్చం అబ్బాయిలాగా కనిపించడంతో ఆ ఫోటో చూసి కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube