కాబోయేవాడు పడక మీద బాగుండాలి అంటున్న హీరోయిన్

బాలివుడ్ లో ఇప్పుడొక సెన్సేషన్ జరీన్ ఖాన్.అందుకు కారణం ఒక అడల్ట్ సినిమా.

సల్మాన్ ఖాన్ లాంటి అగ్రనటుడితో తన తొలిచిత్రం వీర్ చేసిన జరీన్ కి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అవకాశాలు పెద్దగా రాలేదు.చేసిన కొన్ని సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే ఛాన్స్ దొరకలేదు.

దాంతో కెరీర్ నత్తనడకన సాగింది.ఇన్నాళ్లకు హేట్ స్టోరి 3 తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి లాగేసుకుంది జరీన్.

హాట్ హాట్ గా రెచ్చిపోయి జరీన్ పంచిన అందాల విందుకు భారత యువత ఎగబడుతున్నారు.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిడియాతో మాట్లాడింది జరీన్.

Advertisement

చేసుకోబోయేవాడు ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ " నన్ను చేసుకోబోయేవాడు పడక మీద బాగుండాలి.డబ్బు ఎలాగో నేను కూడా సంపాదిస్తాను.

ఇద్దరం కలిసి సంపాదిస్తాం.కాని భాగస్వామి పడకలో బాగుండటం చాలా ముఖ్యమైన విషయం " అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పింది జరీన్.

Advertisement

తాజా వార్తలు