నారా లోకేశ్ సవాల్ ను స్వీకరించిన ఎంపీ మిథున్ రెడ్డి..!

టీడీపీ నేత నారా లోకేశ్ విసిరిన సవాల్ ను ఎంపీ మిథున్ రెడ్డి స్వీకరించారు.ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లెకు వచ్చానని ఎంపీ తెలిపారు.

 Mp Mithun Reddy Accepted The Challenge Of Nara Lokesh..!-TeluguStop.com

రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్ సవాల్ విసిరాడని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.లోకేశ్ చర్చకు రాకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను అడ్డుపెట్టుకుని పారిపోయాడని మండిపడ్డారు.రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నానన్న ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ సమయం, స్థలం చెప్తే స్పీకర్ అనుమతి తీసుకొని వస్తానని తెలిపారు.

తాము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube